కేటీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
వరంగల్,(జనంసాక్షి): ఘన్‌పూర్ సమీపంలోని చెల్పూరులో ఉన్న కేటీపీలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.