Thursday, 5 November 2026

రాఖీ కట్టిన మహిళలకు ఉల్లిగడ్డలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్‌ వేడుకలకు ఆ పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాఖీ కట్టిన మహిళలకు ఆయన ఉల్లిగడ్డలను బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో భాతర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *