హైదరాబాద్,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పడుతున్న ఆటంకాలపై హైకోర్టు స్పందించింది. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఏ కౌన్పెలింగ్ కేంద్రంలోనైనా విద్యార్థులు హాజరుకావచ్చని సూచించింది. కౌన్సెలింగ్ ప్రక్రియను కోర్టు కూడా పర్యవేక్షిస్తుందని హైకోర్టు తెలిపింది.




