నేడు ఐబీఎల్‌లో జరిగే మ్యాచ్‌లు

ముంబయి,(జనంసాక్షి): ఐబీఎల్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ షాట్స్‌తో ముంబయి మాస్టర్స్‌ తలపడనుంది. మరో మ్యాచ్‌లో అవధేవారియర్స్‌తో ఢిల్లీ స్మాషర్స్‌ తలపడనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈఏస్‌పీన్‌లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.