Wednesday, 4 November 2026

హరికృష్ణ రాజీనామా ఆమోదించిన హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంకు నిరసనగా హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాను ఆమోదించినందుకు హరికృష్ణ రాజ్యసభ ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *