Wednesday, 4 November 2026

టెట్‌ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ వాయిదా పడింది. ఉద్యోగుల ఆందోనల నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *