హైదరాబాద్,(జనంసాక్షి): సెప్టెంబర్ 7న శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని ఓయూ ఐకాస సెంట్రల్ జోన్ డీసీపీకి వినతి పత్రం సమర్పించింది. నిజాం కళాశాల నుంచి శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ డీసీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొంది.