Tuesday, 3 November 2026

బీజేపీ అంతర్యమేమిటి? : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లోక్‌సభలో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం లోక్‌సభలో పోరాడిన టీ ఎంపీలను సస్పెండ్‌ చేసినప్పుడు స్పందించాని బీజేపీ సీమాంధ్ర ఎంపీల పంపివేతను ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో బీజేపీ పై ఇక్కడి ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *