హైదరాబాద్,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ నల్లకుంట ఎస్ఐ షేక్ మస్తాన్ అలీ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.