హైదరాబాద్: కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి తెదేపా అభ్యర్ధి అంబటి శ్రీహరి ప్రసాద్ 12,226 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.