హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన దీక్ష వాయిదా పడింది. త్వరలోనే శాంతి దీక్ష చేపడుతామని న్యాయవాదుల జేఏసీ పేర్కొంది.