Wednesday, 4 November 2026

సీఎం కిరణ్‌తో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు జానారెడ్డి సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, డీకే అరుణ, సునితా లక్ష్మారెడ్డి తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *