మాండ్యా ఉప ఎన్నికలో సినీ నటి రమ్య విజయం

కర్నాటక,(జనంసాక్షి): కర్నాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సినీ నటి రమ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై సుమారు 60 ఓట్ల మెజార్టితో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.