Wednesday, 4 November 2026

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

భూపాలపల్లి: వరంగల్‌ జిల్లా భూపాల్‌పల్లి మండలంలో చల్పూరు ప్రాంతంలో అక్రమంగా జిట్రేగి కలపను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ భూపాలపల్లి తూర్పు అటవీ రేంజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ.3లక్షల వరకు ఉంటుందని రేంజ్‌ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. డీసీఎం వ్యాన్‌ విలువైన కలపను హన్మకొండ పట్టణంవైపు స్మగ్లర్లు తరలిస్తున్న రేంజ్‌ అధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *