హైదరాబాద్,(జనంసాక్షి): ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మెమో జారీ చేశారు. సచివాలయంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని సీఎస్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని సీఎస్ హెచ్చరించారు.