Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌,(జనసాక్షి): హైదరాబాద్‌ మార్కెట్లో మంగళవారం బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,410, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,700 గా ఉంది. కిలో వెండి ధర రూ. 55,500లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *