హైదరాబాద్:,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ పరిశ్రమలపై లేదని రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఉద్యమాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోతున్నాయనే వాదనలల్లో వాస్తవం లేదన్నారు. కొత్త పరిశ్రమలు హైదరాబాద్‌కు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. సౌతాఫ్రికా ప్రతినిధులు ఇవాళ తనను కలిసినట్లు మంత్రి పొన్నాల చెప్పారు.




