కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.42 గా ఉంది. డాలర్‌తో రూపాయి విలువ 11 పైసలు తగ్గింది.