హైదరాబాద్,(జనంసాక్షి):రూపాయి పతనంతో బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే బంగారం ధర రూ. 2 వేలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 34,420 లు కాగా, కిలో వెండి ధర రూ. 59,800 లుగా ఉంది.