Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 33,510లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 33,000లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 59,050 లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *