హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి గీతారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు, మంత్రులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.