హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్ హయాంలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆహార భద్రత తెస్తున్నామంటూనే రూపాయి ప్రాణం తీసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంపై నిబద్దతతో ఉన్నామని, దానిపై వెనక్కు తగ్గేది లేదని పేర్కొన్నారు.




