హైదరాబాద్,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ సౌధాలో దాడికి గురైన తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలకు పోలీసులు అడ్డుకున్నారు. పలువురు న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.