Tuesday, 3 November 2026

గోకుల్‌చాట్‌ నిందితులపై ఛార్జీషీటు దాఖలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌ పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అక్బర్‌ షఫి, సయూద్‌లపై పోలీసులు అభియోగాలు మోపుతూ ఛార్జీషీటు దాఖలు చేశారు. అహ్మదాబాద్‌, ఢిల్లీ పేలుళ్ల ఘటనలతో కూడా సంబంధం ఉన్నట్లు షఫి, సయీద్‌లపై అభియోగాలు మోపుతూ ఛార్జీషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం షఫి, సయీద్‌లను ముంబయి పోలీసులు మహారాష్ట్రలోని తజూజూ జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *