హైదరాబాద్,(జనంసాక్షి): ఇండియన్ ముజాహుద్దీన్ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిస్ భత్కల్ను ఎస్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దులో భత్కల్ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు.




