హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేటలో భారీవర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో భారీవర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.




