Monday, 2 November 2026

హైదరాబాద్‌ కేసులోనే భత్కల్‌ అరెస్టు : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ కుట్ర కేసులోనే మోస్ట్‌ వాంటెడ్‌ భత్కల్‌ను అరెస్టు చేసునట్లు ఎన్‌.ఐ.ఏ తెలిపింది. అసదుల్లా అక్తర్‌తో కలిసి భత్కల్‌ హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర చేసాడని ఎన్‌.ఐ.ఏ పేర్కొంది. హైదరాబాద్‌ ప్రాంతాల్లో పేలుళ్లకు భత్కల్‌ రిక్కీ చేశాడని ఎన్‌.ఐ.ఏ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *