Monday, 2 November 2026

నంది అవార్డుల నగదు పెంపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నంది నాటకోత్సవ అవార్డులకు ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం రూ.1.50 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *