Monday, 2 November 2026

టీ కాంగ్రెస్‌ నేతలతో జేఏసీ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో టీ రాజకీయ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరుగుతుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్ల్లు సమాచారం. సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, మంత్రి సారయ్య, ఎంపీ రాజయ్య, జేఏసీ నేతలు కోదండరాం, దేవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *