హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ ఐకాస సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో తల పెట్టిన శాంతి ర్యాలీకి అనుతివ్వడం లేదని ఛైర్మన్ కోదండరాం చెప్పారు. ఈ ర్యాలీకి అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు.