Monday, 2 November 2026

ఎన్వీ రమణకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి చేరడానికి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొటున్నట్లు తెలిపారు. వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *