హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ , సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు చేస్తున్నారు. తెలంగాణ, సమైక్య నినాదాలతో సచివాలయం దద్దరిల్లుతుంది.