Tuesday, 3 November 2026

సీఎం కిరణ్‌ వి నీచరాజకీయాలు : ప్రకాశ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే నీటి యుద్ధాలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే నీటి యుద్ధాలు వస్తాయని తెలిపారు. విభజన జరిగితే ఎవరి వాటా నీళ్లు వాళ్లకు వస్తాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమ వాళ్లు నీళ్ల దోపిడి చేశారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *