గాలి ముద్దు కృష్ణమనాయుడు
హైదరాబాద్: తండ్రి దోచుకోగా మిగిలింది వూడ్చేండుకే షర్మిల దోపిడి శంఖారావం యాత్ర చేపట్టారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. విజయమ్మ ఇక నైనా వైఎస్ చేసిన పాపాలను గ్రహించాలన్నారు. సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని కించపరిచేలా మంత్రి కొండ్రు మురళి మాట్లాడారని ఆయన విమర్శించారు.




