Tuesday, 3 November 2026

శాప్‌ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎన్జీవోల సభకు పర్మిషన్‌ ఇచ్చిన శాప్‌ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోల సంఘాల నేతలు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. క్రీడా పోటీలు నిర్వహించుకుంటామంటూ ఆగస్టు 26కు ముందే తాము దరఖాస్తు చేసుకున్నా గాని దాన్ని ప్రక్కన పెట్టి ఏపీఎన్జీవోల సభకు పర్మిషన్‌ ఇచ్చారని టీఎన్జీవోనేతలు తమ పిటీషన్‌లో పేర్కోన్నారు. కోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *