హైదరాబాద్: సమైక్యాంధ్ర సభను అడ్డుకోవాలని పిలుపునిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్కుకు ర్యాలీగా బయల్దేరిన టీజీవీపీ విద్యార్థుల ర్యాలీని ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.