హైదరాబాద్: వరంగల్ జిల్లా హన్మకొండలో ఉద్యోగుల పోరు గర్జనసభ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మెన్ కోదండరాం, టీఎస్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్నది. ప్రజల సమ్మెకాదు, ప్రభుత్వ సమ్మె అని వ్యాఖ్యానించారు.




