హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.