Tuesday, 3 November 2026

సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి: డీఎస్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకూడదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాతే తలెంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *