సీమాంధ్రలో సభ పెట్టాలనే యోచనలో ఉన్నాం : దేవిప్రసాద్
హైదరాబాద్ : విశాఖ లేదా విజయవాడలో బహిరంగ సభ పెట్టాలనే యోచనలో ఉన్నామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. తాజా పరిస్థితులపై చర్చించేందుకు టీజేఏసి నేతలు భేటి అయ్యారు.