Wednesday, 4 November 2026

రాజకీయ నేతల కనుసన్నల్లోనే ఏపి ఎన్జీవోల సభ : హరీష్‌రావు

హైదరాబాద్‌ : ఏపిఎన్జీవోల సభ సీమాంధ్ర రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.ఉద్యోగుల సభకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు నిధులెక్కడివని ఆయన ప్రశ్నించారు. సభకు బస్సులు ప్రాంగణానికి ఏర్పాట్లు ఎవరు చేశారో అందరికి తెలుసునని ఆయన ఆన్నారు. ద్విచక్రవాహన ర్యాలీగా తెరాస శ్రేణులతో హరీష్‌రావు అసెంబ్లీకి తరలివచ్చారు.వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *