బుల్లెట్ నడిపిన ఈటెల, హరీష్‌రావు
హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్,హరీష్‌రావులు అసెంబ్లీకి బుల్లెట్ బైక్‌పై స్వయంగా నడుపుకుంటూ వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు.