హైదరాబాద్ : తెలంగాణవాదుల అరెస్టుల పర్వం కొనసాగూతూనే ఉంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సందర్భంగాఅరెస్టైనా పలువురు తెలంగాణ వాదులను పరామర్శించేందుకు వెళ్లిన తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. సమైక్య సభను నిరసిస్తూ ఇవాళ పలువురు తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు.




