కానిస్టేబుల్‌పై దాడి అమానుషం : డీఎస్‌

నిజామాబాద్‌ :హైదరాబాద్‌లో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సందర్భంగా తెలంగాణ వాదులపై జరిగిన దాడులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ తీవ్రంగా ఖంఢించారు.ఇవాళ సభాప్రాంగణంలో జైతెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై సీమాంధ్రులు దాడి చేయడం చాలా అమానుషమని ఆయన అన్నారు.