హైదరాబాద్ : ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజుపై దాడి చేసి కొట్టిన సీమాంధ్ర గుండాను గుర్తించారు.రాయచోటికి చెందిన వైసీపీ యూత్‌వింగ్‌లో నాయకుడిగా పనిచేస్తున్న మదన్ మోహన్‌రెడ్డి తదితర సీమాంద్ర గుండాలు ఓయూ జేఏసీ నేత బాలరాజ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.మదన్‌మోహన్‌రెడ్డి రాయచోటిలో అర్చన విద్యాసంస్థలు నడుపుతున్నట్లు గుర్తించామని అతనిపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది.




