పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
మెదక్ : మెదక్ జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు.ఈ ఘటనలో మరో నలుగురు మహిళలు గాయపడ్డారు.గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.