Tuesday, 3 November 2026

రాగల 24గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌ :దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్య్రమించే ప్రక్రియ ప్రారంభం కావడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.మరో 24గంటల్లో పశ్చిమ రాజస్థాన్‌ ,వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *