Wednesday, 4 November 2026

వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి

ఆదిలాబాద్‌ : వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్‌ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నార్నూరు మండలం తడిహత్నూర్‌లో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *