Tuesday, 3 November 2026

విభజన జరిగితే సీమాంధ్రులు గగ్గోలు: జానారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు ప్రకటనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి జానారెడ్డి అన్నారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ ఆలస్యమైతే తాత్కాలిక భృతి ఇప్పించడంలో తనవంతు కృషి చేస్తానని చెప్పారు. విభజన జరిగే ఏదో జరిగిపోతుందని సీమాంద్ర ఉద్యోగులు గగ్గొలు పెడుతున్నారన్నారు. ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు అవరోధంగా ఉన్న ఆర్టికల్‌ 371డి సవరణపై చర్చిస్తామని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *