Tuesday, 3 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌరసరఫరాల అధికారి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో రూ. 1.25 లక్షలు లంచం తీసుకుంటూ పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఉద్యోగిని రిలిప్‌ చేయడానికి అసిస్టెంట్‌ మేనేజర్‌ సత్యనారాయణ లంచం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డలో ఉన్న సత్యనారాయణ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *